ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ.
ఇబ్రహీంపట్నం(పెన్ కౌంటర్):-
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ నిర్వహణ రికార్డులు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ, దొంగతనం కేసులలో రికవరీ శాతాన్ని పెంచాలని, మాదక...